అజిత్ సినిమా విడుదల తేది...

  • IndiaGlitz, [Friday,March 03 2017]

త‌మిళ సూప‌ర్‌స్టార్ అజిత్ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి, లేదా డ‌బ్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్ పెంచుకునే దిశగా అజిత్ అడుగులు ప‌డుతుంది. ఇప్పుడు అజిత్ హీరోగా శౌర్యం, శంఖం ఫేమ్ శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా వివేకం. ఆరంభం, వీర‌మ్‌, వేదాళం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత అజిత్, శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను నిర్మాత‌లు ఆగ‌స్ట్ 10 లేదా 11న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారట‌. మ‌రి తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తారా..లేదా అనువాదం చేసి తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేస్తారా అని తెలియాలంటే కొన్ని రోజుల వెయిట్ చేయాల్సిందే...

More News

మహేష్ కు కోర్టు సమన్ల నుండి ఊరట...

శ్రీమంతుడు సక్సెస్ తో పాటు మహేష్ కు సమస్యల ను కూడా తెచ్చి పెట్టింది.

సెన్సార్ పూర్తి చేసుకొని మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్న 'ఆకతాయి'

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో

లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ' ప్రేమలో పడితే 100% బ్రేకప్'

ఎస్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఎజిల్ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్ కాదలా’అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలో పడితే 100%బ్రేకప్’

'రివాల్వర్ రాజు' గా రాబోతున్న సప్తగిరి

కమీడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని తాజాగా కామెడీ ఎంటర్ టైనర్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగాను ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్నారు

విలన్ అవుతున్ననిర్మాత....

రజనీకాంత్ తో లింగ,రవితేజ పవర్ చిత్రాలను నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్..