అజిత్ కు విగ్రహం..

  • IndiaGlitz, [Monday,July 17 2017]

అభిమానులందు త‌మిళ తంబీలు వేర‌యా...ఇది కాద‌న‌లేని స‌త్యం. వీరికి న‌చ్చితే త‌ల‌పై పెట్టుకుంటారు. లేకుంటే ద‌గ్గ‌ర‌కు కూడా చేర్చ‌రు. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల విష‌యంలో అభిమానులు త‌మ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. త‌మ అభిమాన హీరో, హీరోయిన్ పేరుతో సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు.విగ్ర‌హాలు కట్టేస్తుంటారు.

ఇప్పుడు హీరో అజిత్‌కు ఆయ‌న అభిమానులు విగ్ర‌హం క‌ట్టేశారు. త‌మిళంలో మంచి అభిమాన గ‌ణాన్ని ఉన్న హీరోల్లో అజిత్ ఒక‌డు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'వివేగం'. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా టీజ‌ర్ సెన్సేష‌న‌ల్ డిజిట‌ల్ రికార్డ్‌ను ద‌క్కించుకుంది. ఈ టీజ‌ర్‌లో అజిత్ స్టిల్‌ను తీసుకుని అలానే ఓ విగ్ర‌హాన్ని త‌యారుచేస్తున్నారు. సినిమా విడుద‌ల స‌మయంలో ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తార‌ట‌. 'వివేగం' ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుంది.

More News

'గౌతమ్ నంద' డెఫనెట్ హిట్ - గోపీచంద్

హీరో గోపీచంద్,హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'

మలేసియాలో 'ఆచారి అమెరికా యాత్ర' మూడో షెడ్యూల్

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'.

డైరెక్టర్ జయగారు నన్నెంతో ఇన్ స్పైర్ చేశారు - అవంతిక

'చంటిగాడు','గుండమ్మగారి మనవడు','లవ్ లీ'వంటి యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు

'దర్శకుడు' ఆడియో విడుదల చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

సుకుమార్ నిర్మాత గా మారి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్సీఎస్ పీ విజయ్కుమార్,థామస్రెడ్డి ఆదూరి,రవిచంద్ర సత్తిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'దర్శకుడు'.

మెగాభిమానులకు చరణ్ గిఫ్ట్

రామ్ చరణ్,సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రంగస్థలం 1985'.