అజిత్ 'విశ్వాసం' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

  • IndiaGlitz, [Thursday,August 23 2018]

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా. అజిత్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో అజిత్ ద్విపాత్రాభిన‌యంకు సంబంధించిన‌ది కావ‌డం విశేషం. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ముందు సినిమాను దీపావ‌ళికి రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండ‌గా.. వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

More News

'నీవెవ‌రో' మా యూనిట్‌కి మెమొర‌బుల్ మూవీగా నిలిచిపోతుంది - కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌

నిర్మాతల కోసం అయినా 'ఆటగాళ్ళు' చిత్రం ఆడాలి - జగపతిబాబు

నారా రోహిత్ హీరోగా దర్శన బానిక్ హీరోయిన్ గా జగపతిబాబు ముఖ్యపాత్రలో  పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ఆటగాళ్లు.

వైఎస్ జగన్ విడుదల చేసిన ఇదం జగత్ టీజర్

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ఇదం జగత్ టీజర్ ఆవిష్కరణ మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.

ప్రీ లుక్‌తో మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన విల‌క్ష‌ణ న‌టుడు డా.రాజ‌శేఖ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విలక్ష‌ణ న‌టుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా అ! ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న త‌న చిత్రానికి సంబందించిన ప్రీ లుక్‌ను విడుద‌ల చేశారు.

కుంగ్‌ఫూ చిత్రంలో ప్ర‌భుదేవా...

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా డైరెక్ష‌న్‌కే ప‌రిమిత‌మైయారు. అయితే ఈ మ‌ధ్య మ‌ళ్లీ ఆయ‌న న‌టుడిగా మ‌ళ్లీ బిజీ కావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.