close
Choose your channels

తెలుగులో అజిత్ 'విశ్వాసం' ఎప్పుడంటే...!

Tuesday, January 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో అజిత్ విశ్వాసం ఎప్పుడంటే...!

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా `విశ్వాసం` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `వీరం, వేదాళం, వివేకం` సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా. భారీ అంచ‌నాల‌తో సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా ర‌జ‌నీకాంత్ పేట్ట‌కు ధీటుగా క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

తెలుగులో సినిమా విడుద‌ల కాలేదు. ఎందుకంటే సంక్రాంతికి తెలుగులో థియేట‌ర్స్ దొర‌క‌లేదు. దీంతో నిర్మాత‌లు విశ్వాసం సినిమాను ఫిబ్ర‌వ‌రి 1న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు సంబంధించిన అనువాద కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.