తేజ్‌తో అఖిల్ హీరోయిన్‌...

  • IndiaGlitz, [Monday,October 15 2018]

గ‌త కొంత కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల్లో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఒక‌రు. కెరీర్ ప్రారంభంలో వియాల‌ను అందుకున్న హీరోకి ఈ మ‌ధ్య హిట్ ద‌క్క‌న‌లేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని, మేకోవ‌రై సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు తేజ్‌.

ఇప్పుడు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో నిర్మితం కాబోయే ఈ సినిమా నవంబ‌ర్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో క‌ల్యాణి ప్రియ‌దర్శ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అఖిల్‌తో హలోలో న‌టించిన క‌ల్యాణి త‌ర్వాత మ‌రే తెలుగు చిత్రంలోనూ న‌టించ‌లేదు.

More News

తుఫాను బాధితుల‌కు విజ‌య్‌దేవ‌ర కొండ స‌పోర్ట్‌...

నిన్న కేర‌ళలో వ‌ర‌ద‌ల కార‌ణంగా భారీ ఆస్థిన‌ష్టం, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. కోట్ల మంది ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చి తమ వంతుగా స‌హ‌కారాన్ని అందించారు.

విజ‌య‌ద‌శ‌మికి '2 స్టేట్స్' ఫ‌స్ట్ లుక్‌

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ లో రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌'. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల '2 స్టేట్స్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్స్ క‌ల‌బోతే మా 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' - దిల్‌రాజు

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'.

ఎన్టీఆర్ మ‌రో రికార్డ్‌...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 11న విడులైన చిత్రం 'అర‌వింద స‌మేత‌'.. 'వీర రాఘ‌వ‌'.

'ఆర్ ఆర్ ఆర్' రీమేకా?

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఏ సినిమా వ‌స్తుందోన‌ని ఆస‌క్తి అంద‌రి నెల‌కొన్న త‌రుణంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో