అఖిల్ పెళ్ళిపై రూమర్స్...

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

అక్కినేని అఖిల్..చేసింది ఒక సినిమా, అది కూడా ప్లాప్‌. కెరీర్ గాడిన ప‌డ‌కుండానే అఖిల్, శ్రేయాభూపాల్‌ను పెళ్ళి చేసుకోవాల‌న్నాడు. అంతా ఓకే అనుకున్నారు నిశ్చితార్థం కూడా జ‌రిగింది. కానీ చివ‌రికి కొన్ని కార‌ణాల‌తో పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి అఖిల్ పెళ్ళి వార్త‌ల్లోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో అఖిల్‌కు, హీరో వెంక‌టేష్ కూతురుకి పెళ్ళి కానుంద‌ని రాశారు.

దీనిపై వెంట‌నే స్పందించిన ద‌గ్గుబాటి ఫ్యామిలీ, సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు రూమ‌ర్స్ అంటూ కొట్టిపారేశారు. అస‌లు ఈ వార్త ఎలా వ‌చ్చిందో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

More News

బాలీవుడ్ బాబా..

బాబా అంటే పకీర్ కాదులెండి..రజనీకాంత్ బాబా సినిమా గుర్తుండే ఉంటుంది.

మహాభారతానికి సంబంధమేంటి?

మన ఇతిహాసాల్లో మహాభారతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

పుకార్లను ఖండిన టాలీవుడ్ జంట

పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వరుణ్ సందేష్, వితిక శేరు రియల్ లైఫ్లో కూడా ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది ఆగస్టులో ఒకింటివారయ్యారు.

జూలై 16న 'గౌతమ్ నంద' ఆడియో విడుదల

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రేపు 'జయ జానకి నాయక' టీజర్ !!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా