సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖిల్'

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

అక్కినేని అఖిల్ హీరోగా సుధాకర్ రెడ్డి, నితిన్ కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందించిన చిత్రం అఖిల్'. కమర్షియల్ ఎంటర్ టైనర్ స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 11న విడుదల చేస్తున్నారు. తాజా సమాచార ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా విడుదలకు అన్నీ మార్గాలు క్లియర్ అయినట్టే. సో వెల్ కమ్ టు అఖిల్'...

More News

రజనీ కబాలి కథ ఇదే..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కబాలి.ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తుంది.ఈ చిత్రం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటుంది.

నితిన్ న్యూమూవీ డీటైల్స్..

యువ హీరో నితిన్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ.

స్వాతికి 'త్రిపుర' గిఫ్ట్ లాంటి సినిమానా?

పాత్ర ఎలాంటిదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగల నేర్పు తెలుగమ్మాయి స్వాతి సొంతం.అందుకే తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లో ఒదిగిపోయింది ఈ అమ్మడు.

హీరోయిన్ల లక్ పై ఆధార పడ్డ హీరో

చూడ్డానికి అందంగా ఉంటాడు.బాగానే యాక్ట్ చేస్తాడు.కానీ అదృష్టమే అతన్ని దూరం పెడుతోంది.ఆ హీరో మరెవరో కాదు. ''అందాల రాక్షసి''తో పరిచయమైన నవీన్ చంద్ర.

లావణ్యకి రాసిపెట్టుందా?

''భలే భలే మగాడివోయ్''తో సాలిడ్ హిట్ ని కొట్టింది ''అందాల రాక్షసి''లావణ్య త్రిపాఠి.హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ల తరువాత ఆ అమ్మడికి లభించిన విజయమిది.