మార్చిలో అఖిల్ చిత్రం....

  • IndiaGlitz, [Sunday,February 19 2017]

అక్కినేని అఖిల్ న‌టించిన మొద‌టి చిత్రం అఖిల్ బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో అఖిల్ త‌న రెండో సినిమా చేయ‌డానికి చాలా స‌మయాన్నే తీసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ త‌న రెండో సినిమాను స్టార్ట్ చేయ‌నేలేదు. అయితే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నెక్ట్స్ మూవీ ఉంటుంద‌ని అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున తెలియ‌జేశాడు. విక్ర‌మ్ అఖిల్ సినిమా స్క్రిప్ట్‌ను ఫైన‌ల్ చేశారు. అయ‌తే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌నే దానిపై క‌న్‌ఫ‌ర్మ్ న్యూస్ లేదు. అయితే అక్కినేని నాగార్జున రీసెంట్‌గా ఓ సంద‌ర్భంలో అఖిల్ నెక్ట్స్ మూవీ మార్చిలో ఉంటుంద‌ని తెలియ‌జేసేశాడు.

More News

20 కోట్ల ఫైట్....

సూపర్ స్టార్ రజనీకాంత్,అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ ప్రధాన తారాగణంగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా '2.0'.

నిఖిల్ 'కేశవ' రిలీజ్ డేట్...

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది. రీసంట్గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ తాజా చిత్రం 'కేశవ'ను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

బన్నిని అడ్డుకున్న స్థానికులు..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ఫై దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం డి.జె. దువ్వాడ జగన్నాథమ్. ప్రస్తుతం ఈ సినిమా కర్ణాటకలో చిత్రీకరణను జరుపుకుంటుంది.

పోలీసుల కోసం స్పెషల్ షోస్..

పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తో సూర్య,హరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సింగం 3.

'ఓ పిల్లా నీ వల్లా' ఆడియో విడుదల

కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం.