తదుప‌రి ప్లానింగ్‌లో అఖిల్‌

  • IndiaGlitz, [Tuesday,June 04 2019]

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అక్కినేని అఖిల్. సరైన బ్రేక్ కోసం అఖిల్ వెయిట్ చేస్తున్నాడు. ఓ ప‌క్క బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ సినిమాతో పాటు కొత్త క‌థ‌ల‌ను వింటున్నాడు. ఆ క్ర‌మంలో 'అ' సినిమా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పిన లైన్ బాగా అఖిల్‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి వినిపించ‌మ‌ని చెప్పాట్ట. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్థంలో అఖిల్ త‌న ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాను ట్రాక్ ఎక్కించేస్తాడు. సినిమా, సినిమాకు తీసుకుంటున్న గ్యాప్ ఎక్కువ ఉండ‌కుండా అఖిల్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట. 

More News

జూన్ 8నుండి వైజాగ్ లో నాగ‌శౌర్య చిత్రం రెండ‌వ షెడ్యూల్‌

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది..

మ‌హేశ్‌  సినిమాటోగ్రాఫ‌ర్ ఎవ‌రంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమాకు సంబంధించి ప్ర‌తి విష‌యంలో నిర్మాత‌లు ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు.

ఎన్టీఆర్ చాలా మంచి డ్యాన్స‌ర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సూప‌ర్బ్ డ్యాన్స‌ర్‌. ఇది అంద‌రూ అంగీక‌రించే విష‌యమే. ఇదే విష‌యాన్ని హీరోయిన్ స‌మీరా రెడ్డి కూడా క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

రామెజి ఫిల్మ్ సిటి లో 'డిస్కోరాజా'

రామెజి ఫిల్మ్ సిటి లో షూటింగ్ జ‌రుపుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ 'డిస్కోరాజా'

నితిన్‌తో కీర్తి

య‌వ క‌థానాయ‌కుడు నితిన్ ఈ ఏడాది వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు నితిన్ చంద్ర శేఖ‌ర్  ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.