అఖిల్ టైటిల్

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ త‌న రెండో సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. 13బి, మ‌నం చిత్రాల ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాకు 'జున్ను' అనే టైటిల్ విన‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్‌లో జ‌రుగుతోంది. ఇంకా ప్రారంభం కానీ హైద‌రాబాద్ మెట్రోలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న మొద‌టి చిత్రం అఖిల్‌దే కావ‌డం విశేషం.

More News

కట్టప్ప కోపంతో బంద్ కు పిలుపు...

`బాహుబలి 2`లో కట్టప్పగా నటించిన సత్యరాజ్ కన్నడిగులుపై తొమ్మిదేళ్ళ క్రితం చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. కావేరీ జలాలు విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు ఉంటూనే ఉంది.

'సంఘమిత్ర' కోసం శృతిహాసన్ కష్టం...

జయం రవి,ఆర్య,శృతిహాసన్ ప్రధాన తారాగణంగా ప్రముఖ నటి ఖుష్బూ భర్త,ప్రముఖ దర్శకుడు

నిర్మాతగా మ్యూజిక్ డైరెక్టర్...

ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఇప్పటికి వంద సినిమాలకు పైగా సంగీతం అందించాడు.

భీముడుగా మోహన్ లాల్...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 'మహాభారతం' సినిమా చేస్తున్నాడు.

ప్రభాస్ టీజర్ డేట్ ఫిక్స్ డ్....

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ఏప్రిల్ 28న 'బాహుబలి 2' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.