close
Choose your channels

అఖిల్‌కి అలాంటి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుంద‌ట‌

Wednesday, January 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఖిల్‌కి అలాంటి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుంద‌ట‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. అందుక‌నే స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. మ‌రి మీకు మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని లేదా?  చేస్తే ఏ హీరోతో మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తారు? అని అఖిల్ అక్కినేనిని ప్ర‌శ్నిస్తే.. "రెండు, మూడు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించమ‌ని అడిగారు.

కానీ నాకు ఆస‌క్తిగా అనిపించ‌కపోవ‌డంతో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌లేదు. అయితే నాకు 'ఎక్స్‌పెండ‌బుల్స్‌' త‌ర‌హాలో ఆరేడుగురు హీరోలతో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుంది. ఓ సినిమాలో అంత మంది హీరోలు న‌టిస్తే ఆ వ‌ర్కింగ్ ఫీల్‌, ఎక్స్‌పీరియెన్స్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది`` అని అన్నారు అఖిల్ అక్కినేని. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.