డైరెక్టర్ కూతురితో అఖిల్...

  • IndiaGlitz, [Thursday,July 06 2017]

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ అక్కినేని హీరోగా రెండో సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావ‌స్తుంది కానీ ఇంకా హీరోయిన్ ఎవ‌రు ఫైన‌లైజ్ కాలేదు. మేఘా ఆకాష్ స‌హా కొంత మంది హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డ్డాయి. అయితే ఎవ‌రు ఖ‌రారు కాలేదు.

లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం అఖిల్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శిన్ కుమార్తె క‌ళ్యాణి హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచ‌రం. ప్రియ‌ద‌ర్శిన్ మ‌ల‌యాళీ, సీనియ‌ర్ హీరోయిన్‌కు లిజిని పెళ్ళి చేసుకున్నాడు ప్రియ‌ద‌ర్శిన్‌. వీరిద్ద‌రి సంతాన‌మే క‌ళ్యాణి. క‌ళ్యాణి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తుంది. అయితే త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నేది స‌మాచారం. ప్రియ‌ద‌ర్శిన్‌కు, అక్కినేని ఫ్యామిలీకి మంచి రిలేష‌న్ ఉంది. 'అఖిల్‌' సినిమా ప్లాప్ త‌ర్వాత అఖిల్ అక్కినేని చేస్తున్న సినిమా ఇది. మ‌నం ఫేమ్ విక్రమ్ కుమార్ ద‌ర్శ‌కుడు.

More News

రామ్ చరణ్ స్థానంలో వరుణ్...

తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన 'తని ఒరువన్ 'సినిమాను తెలుగులో 'ధృవ'

చైనాలో కూడా ఓకేసారి....

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సైంటిఫికల్ విజువల్ వండర్ '2.0'.

దాసరి బయోపిక్...

టాలీవుడ్ లో దర్శకులకు ఓ గుర్తింపు తెచ్చిన వారిలో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఎప్పుడూ ముందుంటారు.

'నక్షత్రం' లో అలెగ్జాండర్ వంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృష్ణవంశీగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు - సాయిధరమ్ తేజ్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై

తేజగారితో పనిచేశాక మరెక్కడా నేర్చుకోవాల్సిన పనిలేదు - దిలీప్

దిలీప్,ఈషా,దీక్షాపంత్ ప్రధాన పాత్రథారులుగా రూపొందిన చిత్రం 'మాయామాల్'.