ఇద్దరు హీరోయిన్స్ తో అఖిల్

  • IndiaGlitz, [Monday,February 06 2017]

అఖిల్ సినిమా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ త‌న రెండో సినిమా చేయ‌డానికి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మ‌నం, 24 వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ త‌న రెండో సినిమా చేయ‌బోతున్నాడు. అఖిల్ కోసం విక్ర‌మ్ కుమార్ రెండు స్క్రిప్ట్ సిద్ధం చేసి అందులో బెస్ట్‌తో ముందుకెళుతున్నాడ‌ట‌.

ఈ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలుస్తుంద‌ని నాగార్జున కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంద‌ట‌. అందులో భాగంగా హీరోయిన్స్‌ను ఎంపిక చేశార‌ని..అందులో ఒక హీరోయిన్ కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ ఫేమ్ మెహ‌రీన్ కౌర్ క‌గా మ‌రో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించ‌బోతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

More News

ఎన్టీఆర్ పై సినిమా తీస్తాః బాలయ్య

ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి,తన నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసిన తిరుగులేని కథానాయకుడు

మహేష్ కు కోర్టు ఆదేశం...

సూపర్ స్టార్ మహేష్,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.

'సింగం3' చేయడం రెస్పాన్సిబిలిటీగా భావించాను - హీరో సూర్య

సూర్య, అనుష్క, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో రానున్న సినిమా `సింగం3`. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు.

'మెగా 150 గేమ్' ను విడుదల చేసిన వి.వి.వినాయక్, దిల్ రాజు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంలో మెగాభిమానులు ఎం యాప్ సోర్స్ డెవలప్ మెంట్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన సతీష్ బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు లొశెట్టి `మెగా 150` గేమ్ను ప్లాన్ చేశారు

మణిరత్నం ప్రేమికుల రోజు గిఫ్ట్...

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాతగా