అనుష్క తొడ‌లు గురించి ఆలీ కామెంట్..

  • IndiaGlitz, [Monday,November 02 2015]

అందాల తార అనుష్క, ఆర్య‌తో క‌ల‌సి న‌టించిన తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు. పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ లో ఈ చిత్రాన్ని నిర్మించింది. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన సైజ్ జీరో ఆడియో వేడుక‌లో ఆలీ అనుష్క తొడ‌లు గురించి కామెంట్ చేసారు.

అసలు ఏమి జ‌రిగిందంటే...యాంక‌ర్ సుమ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ని తొడ కొట్ట‌మ‌ని అడిగింది. ఆత‌ర్వాత స్టేజ్ పైకి వ‌చ్చిన ఆలీ మాట్లాడుతూ..తొడ‌లు లేని సోనాల్ చౌహాన్ ని తొడ కొట్ట‌మంటే ఎలా...? తొడ‌లు బాగా ఉన్న అనుష్కని తొడ‌కొట్ట‌మంటే బాగుంటుంది. బిల్లా సినిమాలో అనుష్క తొడ‌లు చూసాను. అప్ప‌టి నుంచి అనుష్క ఫ్యాన్ అయిపోయాను అంటూ ఆలీ త‌న‌దైన శైలిలో అనుష్క తొడ‌లు గురించి మాట్లాడుతుంటే అనుష్క సిగ్గుతో ఏం చేయాలో తెలియ‌క ముసిముసి న‌వ్వులు న‌వ్వింది. మ‌రి..ఆలీ కామెంట్స్ తో ఖంగుతిన్నఅనుష్క ఇక నుంచి తొడ‌లు క‌నిపించేలా న‌టిస్తుందో..? లేదో..?

More News

నాగ‌శౌర్య‌కి ఈ సారైనా..

జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. 'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో న‌టుడిగా స‌త్తా చాటుకున్న శౌర్య‌.

కేర‌ళ‌లో శంక‌రాభ‌ర‌ణం

నిఖిల్, నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బాల‌కృష్ణతో అక్ష కామెడీ చేస్తోందా?

'కందిరీగ' సినిమాలో తెలంగాణ పోరిగా అక్ష చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ ఆ స్థాయి పాత్ర అక్ష‌ని వ‌రించ‌నేలేదు.

నాడు 'ఢ‌మ‌రుకం'.. నేడు 'అఖిల్‌'..

నాగార్జున‌, అనుష్క జంట‌గా న‌టించిన 'ఢ‌మ‌రుకం' సినిమా గుర్తుందిగా.. మూడేళ్ల క్రితం విడుద‌లైన ఈ సోషియో ఫాంట‌సీ.. బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ ఫ‌లితం పొందింది.

సంప‌త్ నంది.. న‌వంబ‌ర్ సెంటిమెంట్‌

5 ఏళ్లు.. 3 సినిమాలు.. ఇదీ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం. 'ఏమైందీ వేళ‌', 'ర‌చ్చ' వంటి విజ‌యవంత‌మైన సినిమాల త‌రువాత సంప‌త్ రూపొందించిన చిత్రం 'బెంగాల్ టైగ‌ర్‌'.