'దేవిశ్రీప్రసాద్' మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ కమెడియన్ అలీ

  • IndiaGlitz, [Friday,February 03 2017]

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా స‌శేషం, భూ వంటి చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ 'దేవిశ్రీప్ర‌సాద్‌'.ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను స్టార్ క‌మెడియ‌న్ అలీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...
అలీ మాట్లాడుతూ - ''మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ న‌టించిన దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. టైటిల్ చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. మ‌రి ఈ టైటిల్ వెనుక క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మోష‌న్ పోస్ట‌ర్ ఇంకా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.
చిత్ర నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ మాట్లాడుతూ - ''మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

More News

అర్జున్- జెడి చక్రవర్తిల 'కాంట్రాక్ట్'

ప్రముఖ కథానాయకులు అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా కృతి కట్వా, దివ్యాసింగ్ హీరోయిన్లుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకం పై సమీర్ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'కాంట్రాక్ట్ '.

డా.రాజశేఖర్ 'పి.ఎస్.వి.గరుడ వేగ 126.18ఎం' ఫస్ట్ లుక్ రిలీజ్

అంకుశం, మగాడు, అగ్రహం వంటి తెలుగు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్

విడుదల కి ముందే 100 కొట్ల క్లబ్ లో సూర్య నటించిన 'S3-యముడు-3'

వరుసగా పోలీస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం "S3-యముడు-3".

రథ సప్తమి సందర్భంగా ప్రచార రథాన్ని ప్రారంభించిన సునిల్ నటించిన 'ఉంగరాల రాంబాబు'

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని...

'శివలింగ' ట్రైలర్ కు 10 లక్షల వ్యూస్

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తన దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ నటించిన తాజా చిత్రం 'శివలింగ'