తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

  • IndiaGlitz, [Tuesday,June 30 2020]

తెలంగాణ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్షయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తొలుత జులై 1 నుండి 3వరకు పాలీసెట్, పీజీ, ఈ సెట్ పరీక్షలు.. ఎమ్ సెట్ పరీక్ష జులై 6 నుండి 9 వరకు.. లా సెట్ జులై 10న, ఐ సెట్ పరీక్ష జులై 13 న ఈడీ సెట్ జులై 15న నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మరోవైపు ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

More News

అన్‌లాక్-2 విధివిధానాలను ప్రకటించిన కేంద్రం

లాక్‌డౌన్ సడలింపులను ప్రకటిస్తూ గతంలో ఒకసారి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.

శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్.. అదనంగా మరో కేసు..

సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు.. శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్ వెలుగు చూసింది.

‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాల రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాషిస్ స‌ర్కార్‌

రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆతృత‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు.

‘ఆహా’లో విడుదల కానున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ -- డి.సురేష్‌బాబు

సిద్ధు జొన్నల‌గ‌డ్డ‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, షాలిని, శీర‌త్ క‌పూర్ హీరో హీరోయిన్లుగా ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌క‌త్వంలో

నేను రాను బిడ్డో.. యములున్నా దవాఖానకు!

‘దగ్గుతోటి.. దమ్ముతోటి.. చలి జ్వరమొచ్చిన అత్తో.. అత్తో పోదాం రావే.. సర్కారు దవాఖానకు..