అల్ల‌రోడు తండ్ర‌య్యాడు

  • IndiaGlitz, [Wednesday,September 28 2016]

రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత తెలుగులో కామెడి హీరోగా పేరు సంపాదించుకున్న హీరో అల్ల‌రిన‌రేష్ హీరోగా వ‌రుస సినిమాల‌తో త్వ‌ర‌గా హాప్ సెంచరీల‌ను పూర్తి చేసేశాడు. హీరోగా బిజీగా ఉన్న అల్ల‌రి న‌రేష్ తండ్రి కూడా అయ్యాడు. తాను ఆడ‌బిడ్డ‌కు తండ్రిన‌య్యాన‌ని అల్ల‌రి నరేష్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో తెలియ‌జేశాడు.

నాని స‌హా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు న‌రేస్ తండ్రి అయిన సంద‌ర్భంగా న‌రేష్ కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. గ‌తేడాది అల్ల‌రి న‌రేష్, విరూప‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తుల‌కు ఈరోజు హైద‌రాబాద్ లోని ప్రైవేటు ఆసుప‌త్రిలో ఓ ఆడ‌బిడ్డ‌ను జ‌న్మించింది. మొత్తానికి ఇంత కాలం త‌న‌దైన సినిమాల‌తో కామెడిని పంచిన అల్ల‌రోడు తండ్ర‌య్యాడు...

More News

'ప్రేమమ్' పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య శృతిహాసన్ ,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో కార్తికేయ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.

'ఈడు గోల్డ్ ఎహే' సెన్సార్ పూర్తి

డాన్సింగ్ స్టార్ సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది.

నవీన్ డేడికేషన్ చూసి షాకయ్యాను..అతని హార్డ్ వర్కే సక్సెస్ అందిస్తుంది - మహేష్ బాబు

ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల మనవడు నవీన్ హీరోగా గిరి తెరకెక్కించిన చిత్రం నందిని నర్సింగ్ హోమ్.ఈ టైటిల్ కి ఇక్కడ అంతా క్షేమము అనేది ట్యాగ్ లైన్.

ప్రేమమ్ చూసి నాగ్ ఏమన్నారో తెలుసా..!

అక్కినేని నాగచైతన్య నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్.

రానాకు వెంకటేష్ వాయిస్ ఓవర్...

దగ్గబాటి రానా హీరోగా తాప్సీ హీరోయిన్ గా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ఘాజి. .