వెరైటీ టైటిల్ తో అల‌ర్లి న‌రేష్‌..

  • IndiaGlitz, [Friday,March 11 2016]

అల్ల‌రి సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై...తొలి సినిమా టైటిలే ఇంటిపేరుగా పాపుల‌ర్ అయిన యువ క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేష్. రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత ఈత‌రంలో కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అంటే అల్ల‌రి న‌రేష్. అయితే ఈమ‌ధ్య స్టార్ హీరోలు సైతం కామెడీ చేయ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి అల్ల‌రి న‌రేష్ కాస్త వెన‌క‌ప‌డ్డాడు.అయితే.. జేమ్స్ బాండ్ తో స‌క్సెస్ సాధించిన అల్ల‌రి న‌రేష్ ఈసారి అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఓ సినిమా చేసి విజ‌యం సాధించాల‌నుకుంటున్నాడు.

ఫిటింగ్ మాస్ట‌ర్, బ్లేడ్ బాబ్జీ, క‌త్తి కాంతారావు, బెట్టింగ్ బంగార్రాజు, బెండు అప్పారావు..ఇలా వెరైటీ టైటిల్స్ తో ఆక‌ట్టుకుంటున్న అల్ల‌రి న‌రేష్ తాజాగా సెల్పీరాజా అనే టైటిల్ తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు. మ‌రి..అల్ల‌రి న‌రేష్ సెల్పీరాజా టైటిల్ తో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

ఫ్యాన్స్ కి అంకితం ఇస్తున్న స‌ర్ధార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ తెర‌కెక్కిస్తున్న సెన్సేష‌న‌ల్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

మ‌రోసారి యంగ్ టైగ‌ర్‌తో జ‌గ్గూబాయి...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన నాన్న‌కు ప్రేమ‌తో చాణక్య అనే నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు మ‌రోసారి యంగ్‌టైగ‌ర్‌తోన‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడని టాలీవుడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

సరైనోడు లో విశాల్ సాంగ్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నభారీ చిత్రం సరైనోడు.

మార్చి 25న కామెడీ ఎంటర్ టైనర్ 'పోకిరి రాజా'

2011లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో జీవా.

త్రివిక్రమ్ బెస్ట్ ఫిలిమ్ ఇదేనట...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అ..ఆ.