బన్ని రికార్డ్...

  • IndiaGlitz, [Monday,May 08 2017]

బాహుబ‌లి కార‌ణ‌మో, మ‌రేదో కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అమాతం పెరిగింది. ముఖ్యంగా స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల సినిమాల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఇత‌ర భాష నిర్మాత‌లు తెలుగు మార్కెట్‌పై, తెలుగు సినిమాల‌పై దృష్టి పెడుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'.

ఈ సినిమా అనువాద హ‌క్కులు 7 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడైపోయిన‌ట్లు స‌మాచారం. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 23న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. బ‌న్ని రెండు షేడ్స్‌లో న‌టిస్తున్న ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఓ సినిమాకు అనువాద హ‌క్కులు ఈ రేంజ్‌లో అమ్ముడు పోవ‌డం ఇదే ప్ర‌థ‌మం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

యువకుడు చేసే పోరాటమే 'నక్షత్రం'

కొందరి కుటిల బుద్ధి కారణంగా,మత విద్వేషాల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే 'బాహుబలి'...

తెలుగు ప్రేక్షకుడంటే కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకుడని,కొత్తదనానికి పెద్ద పీట వేయడని,దర్శకుల ఆలోచనలు,

అచ్చమైన తెలుగింటి ప్రేమకథ 'అమరావతి అమ్మాయి'

అచ్చమైన తెలుగింటి ప్రేమకథతో తెరకెక్కనున్న చిత్రం 'అమరావతి అమ్మాయి'.

ఆంజనేయ స్వామియే మా సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ - వంశీకృష్ణ ఆకెళ్ళ

అందరూ పూజించే ఆంజనేయస్వామి పాత్ర చుట్టూనే మా సినిమా తిరుగుతుంది.

జూన్1న విడుదలకానున్న'అమీ తుమీ'

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో