డి.జె.దువ్వాడ జగన్నాథమ్ లేటెస్ట్ అప్ డేట్..!

  • IndiaGlitz, [Tuesday,October 18 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం డి.జె. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి..కానీ ఆల‌స్యం అయ్యింది.
ఇక ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....ఈ నెల 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హేగ్డే కూడా పాల్గొంటుంద‌ని సమాచారం. ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు జ‌రిగే షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్త‌వుతుంది. ఈ భారీ చిత్రాన్నిస‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

మరోసారి నిర్మాతగా నేచురల్ స్టార్..!

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారబోతున్నాడు.

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ఏం చేసారో చూడండి..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే...ఈ షూటింగ్ గ్యాప్ లో మ‌హేష్ ఓ యాడ్ చేసాడు. ఇంత‌కీ మ‌హేష్ చేసిన యాడ్ ఏమిటంటే...అభి బ‌స్ యాడ్.

ఇజం ఇన్నోవేటివ్ ప్ర‌మోష‌న్స్..!

డేరింగ్ హీరో క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ య‌క్ష‌న్ ఫిల్మ్ ఇజం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆదితి ఆర్య హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషించారు. క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లి

సుమంత్ నరుడా డోనరుడా సెన్సార్ పూర్తి..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా.