'జెర్సీ' కి బ‌న్ని ఫిదా

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

నేచుర‌ల్ స్టార్ నాని, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో రూపొందిన 'జెర్సీ' సినిమా శుక్ర‌వారం విడుద‌లైంది. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతుంది. శుక్ర‌వారం సినిమా చూసిన ఎన్టీఆర్ 'బ్రో నువ్వు కొట్టిన బంతి స్టేడియం బ‌య‌ట ప‌డింది. బ్రిలియంట్‌.. బ్రిలియంట్‌.. బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌. నీ పెర్ఫామెన్స్ భ‌విష్య‌త్తులో కూడా ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే గ‌ర్వంగా ఉంది' అంటూ నానిని జూనియ‌ర్ ఆకాశానికెత్తేశాడు.

ఇప్పుడు బ‌న్ని కూడా 'జెర్సీ' యూనిట్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ''ఇప్పుడు సినిమా చూశాను. హార్ట్ ట‌చింగ్ మూవీ. ప్ర‌తి అంశాన్ని ఇందులో ఇష్ట‌ప‌డ్డాను. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు. నాని రాకింగ్ పెర్ఫామెన్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సినిమాల్లో ఇదే పెర్ఫామెన్స్‌. కెప్టెన్ గౌత‌మ్ తిన్న‌నూరి స్పెండిడ్ వ‌ర్క్‌. మూవీ ల‌వ‌ర్స్ త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్ర‌మిది'' అంటూ బ‌న్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

 

 

More News

ఆగిన జెట్ ఎయిర్‌వేస్ సర్వీస్.. రోడ్డున పడ్డ వేలాది ఉద్యోగులు

గత కొన్ని నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన జెట్ ఎయిర్‌వేస్ చివరకు అప్పుల ఊబిలో పడటంతో తలొంచేసింది.

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచిన పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

చ‌ర‌ణ్ డ‌బ్బింగ్‌...

అదేంటి చ‌ర‌ణ్ ఇప్పుడు ఏ సినిమా చేయ‌డం లేదు క‌దా! మ‌రెందుకు డ‌బ్బింగ్ చెబుతున్నాడ‌నే సందేహం రావ‌చ్చు. అయితే అస‌లు విష‌య‌మేమంటే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్

స్వాతి రీ ఎంట్రీ

క‌ల‌ర్స్ ప్రోగ్రాంతో పాపుల‌ర్ అయిన స్వాతి.. త‌ర్వాత సినిమాల్లో న‌టిగా, సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది.

నాని బ్రిలియంట్ ఫెర్ఫామెన్స్.. గౌతమ్ హ్యాట్సాప్: ఎన్టీఆర్

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్-19న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.