బన్ని రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా?

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

ఎవ‌డు', రేసు గుర్రం', స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి', రుద్ర‌మ‌దేవి'.. ఇలా వ‌రుస‌గా పాజిటివ్ రిజ‌ల్ట్స్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్‌. ప్ర‌స్తుతం ఈ స్టైలీష్ స్టార్.. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో 'స‌రైనోడు'(పరిశీలనలో ఉన్న టైటిల్)గా ముస్తాబవుతున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కేథ‌రిన్ ట్రెసా హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమాలో అంజలి కూడా స్పెషల్ సాంగ్ చేయబోతుంది. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 8న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. లవ్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కాన్సెప్ట్ తో సినిమా రూపొందుతోందని సమాచారం.

More News

సమంతకి త్రివిక్రమ్ అలాంటి ఛాన్సివ్వడా

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన కథానాయికగా సమంతకి ప్రత్యేక స్థానం ఉంది.ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ''అత్తారింటికి దారేది'',''సన్నాఫ్ సత్యమూర్తి'' సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమంత..

నాగచైతన్య సేమ్ ఫార్ములా

యువకథానాయకుడు నాగచైతన్య తన కెరీర్ లోనే తొలిసారిగా చేసిన రీమేక్ చిత్రం ''తడాఖా''.తమిళంలో మంచి విజయం సాధించిన ''వేట్టై''సినిమాకి తెలుగు వెర్షన్ ఇది.

బాహుబలి 2లో లావణ్య

దర్శకథీర రాజమౌళి బాహుబలి 2 మూవీని డిసెంబర్ నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యూల్ జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సునీల్ సినిమా లేనట్టేనా?

కామెడీ వేషాల నుంచి హీరో వేషాలకి టర్న్ అయిన సునీల్..''మర్యాద రామన్న''నుంచి హీరోయిజాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.

తెరపై మహేష్ కూతురు..

సూపర్ స్టార్ మహేష్..నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.పి.వి.పి సంస్థ తెలుగు,తమిళ్ లో భారీగా నిర్మిస్తున్నారు.