బన్ని సినిమాలో విలన్ గా...

  • IndiaGlitz, [Wednesday,June 28 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో ఉంది. ఈ సినిమాలో బ‌న్ని స‌ర‌స‌న నివేద థామ‌స్ హీరోయిన్‌గా న‌టించ‌నుందని స‌మాచారం.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో బ‌న్నికి విల‌న్‌గా శ‌ర‌త్‌కుమార్‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే గ‌తంలో బ‌న్ని సినిమాలో బ‌న్నితండ్రి పాత్ర‌లో న‌టించిన శ‌ర‌త్‌కుమార్ ఇప్పుడు విల‌న్‌గా న‌టిస్తాడు. డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌ర్వాత బ‌న్ని చేయ‌నున్న సినిమా ఇది. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

More News

తొమ్మిదేళ్ళ తర్వాత...

నటి శ్రేయారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది.పొగరు సినిమాలో విలన్ గా నటించిన శ్రేయారెడ్డి

బాలీవుడ్ అతిథిగా

'బాహుబలి' చిత్రంతో ప్రపంచ ప్రేక్షకులి తనవైపు తిప్పుకున్న ప్రభాస్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతనితో ఒక్క సినిమా అయినా చెయ్యాలని హీరోయిన్లు కూడా ఆరాటపడుతున్నారు.

కైరా అద్వాని మొదలుపెట్టింది!

మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్లో సినిమా వస్తోందంటే దానిపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే వుంటాయి.

ప్రకాష్ రాజ్ పెద్ద మనసు...

విలక్షణ నటనతో మెప్పించే ప్రకాష్ రాజ్ తన మనసు కూడా పెద్దదేనని మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ తనకు నచ్చిన విధంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాడు.