అల్లు అర్జున్ కొత్త ఆఫీస్‌

  • IndiaGlitz, [Thursday,November 29 2018]

ఈ మ‌ధ్య హీరోలు నిర్మాత‌లుగా మారారు. ఇప్పుడు ఆ బాట‌లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టారేమో అనిపిస్తుంది. కానీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం కొత్త ఆఫీస్‌ను ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఫోటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఆల్ రెడీ అల్లు అర్జున్ తండ్రి అల్లు అర‌వింద్ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే జి.ఎ 2 పిక్చ‌ర్స్ అనే మ‌రో బ్యాన‌ర్ స్టార్ట్ చేసి చిన్న చిత్రాలు.. ఓ మోస్త‌రు చిత్రాల‌ను నిర్మిస్తున్నారు.

కాగా ఇప్పుడు బ‌న్ని త‌న సినిమాల కోస‌మే ఓ ఆఫీస్‌ను ఎందుకు ఓపెన్ చేశాడ‌నేది అంద‌రికీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. బ‌న్ని ఏమైనా సొంత కుంప‌టి పెట్టి న్యూటాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నుకుంటున్నాడా? అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

More News

ఒకే రోజున చిరంజీవి, ప్ర‌భాస్ పోటీ?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి 151వ చిత్ర‌మిది. 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం..

కేర‌ళ‌లో చెర్రీ సినిమాకు భారీ క్రేజ్‌

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విన‌య విధేయ రామ‌'. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్, స్నేహ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తుంటే..

త‌మిళ ద‌ర్శ‌కుడితో అఖిల్‌

నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రీక‌ర‌ణ‌లో బిజీ ఉన్నాడు. ఈ సినిమా ఓ సాంగ్ మిన‌హా డిసెంబ‌ర్ 3 నాటికి పూర్త‌వుతుంది.

2.0 రిలీజ్ టైమ్ లో వస్తున్నామనే ఫీలింగ్ అస్సలులేదు: శ్రీకాంత్

శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' డిసెంబర్ 1 న రిలీజవుతుంది. ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఓటర్ ని ఆలోచింపజేసేలా ఉంటుంది అని చెప్పుకున్నాడు హీరో శ్రీకాంత్.

డిసెంబ‌ర్ 7న క‌వ‌చం విడుద‌ల‌..

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. టీజ‌ర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని..