బ‌న్నీ సిస్ట‌ర్ సెంటిమెంట్

  • IndiaGlitz, [Monday,May 20 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ కూడా పూర్త‌య్యింది. త‌ర్వ‌లోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్నిని త్రివిక్ర‌మ్ కొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేయాల‌నుకుంటున్నాడు.

అందుక‌నే త‌న డ్రెస్సింగ్ స్టైలే కాదు.. హెయిర్ స్టైల్ కూడా మార్చేశాడు. సినిమా ప్ర‌ధాన క‌థంతా చెల్లెల చుట్టూనే తిరుగుతుంద‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌వదీప్‌, సుశాంత్‌లు కూడా న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు , అల్లు అర‌వింద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. 

More News

మాట నిల‌బెట్టుకున్న లారెన్స్‌

కొరియోగ్రాఫ‌ర్ నుండి ద‌ర్శ‌కుడిగా ఎదిగిన రాఘ‌వ లారెన్స్ సినిమాల‌తో పాటు స‌మాజ సేవ కూడా చేస్తుంటాడు. గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డే చిన్న‌పిల్ల‌ల‌కు ఆప‌రేష‌న్‌

కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే.. కాంగ్రెస్‌కు కన్నీరే..!?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రజల నాడి ఎలా ఉందన్న విషయంలో జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి.

తెలంగాణలో ఆక్టోపస్ అట్టర్‌ ప్లాప్.. ఏపీలో పరిస్థితేంటి!?

ఏపీలో అధికారంలోకి ఎవరొస్తారో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తేల్చిచెప్పేశారు. ఇప్పటికే శనివారం రోజు కాస్త క్లూ ఇచ్చిన లగడపాటి.. ఆదివారం సర్వే ఫలితాలు వెల్లడించారు.

రీమేక్ ఆలోచ‌న‌లో రామ్

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత రామ్ చేయ‌బోయే త‌దుప‌రి సినిమా

విశ్వక్ సేన్ 'కార్టూన్' చిత్రం ప్రారంభం

యంగ్ అప్‌క‌మింగ్ హీరో విశ్వక్‌సేన్ కొత్త చిత్రం 'కార్టూన్‌' లాంఛ‌నంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్ర‌దీప్ పులివ‌ర్తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.