'జయదేవ్' కు బన్ని సపోర్ట్...

  • IndiaGlitz, [Tuesday,June 27 2017]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మినిష్ట‌ర్ గంటా శ్రీనివాస్ త‌న‌యుడు గంటా ర‌వి హీరోగా రూపొందిన చిత్రం 'జ‌య‌దేవ్‌'. జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఆశోక్‌కుమార్ సినిమాను నిర్మించాడు. సినిమా జూన్ 30న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో జ‌రిగింది. చిరంజీవి, టి.సుబ్బ‌రామిరెడ్డి, మోహ‌న్‌బాబు వంటి వారు కార్య‌క్ర‌మానికి హాజ‌రై యూనిట్‌ను అభినందించారు.

ఇప్పుడు విశాఖ‌ప‌ట్నంలో ట్రిపుల్ ప్లాటినం డిస్క్‌ను నిర్వ‌హిస్తున్నారు. వైజాగ్‌లో జూన్ 28న మ‌ధ్యాహ్నం రెండున్న‌ర గంట‌ల‌కు వ‌రుణ్ నోవాటెల్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు.

More News

టికెట్స్ రేట్స్ పెరిగాయ్

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జిఎస్టి ప్రభావం సినిమా టికెట్స్పై ప్రభావం చూపనుంది. ఓ రకంగా సామాన్యుడి ప్రేక్షకుడిపై ఇది పెనుభారం కానుంది.

విక్రమ్ సినిమాలో విలన్ గా...

డిఫరెంట్ పాత్రలతో మెప్పించే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకడు. తమిళంతో పాటు తెలుగులో కూడా విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు విక్రమ్ స్కెచ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

నెర్వస్ గా ఫీలైన స్టార్ హీరోయిన్...

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఇప్పుడు తమిళ చిత్రం `విఐపి2`. ఈ చిత్రంలో కాజోల్ వసుంధర అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ పాత్రలో కనపడుతుంది.

తెలుగు సినిమా స్థాయిని పెంచుదాం - దిల్ రాజు

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం `డీజే దువ్వాడ జగన్నాథమ్`.

కమల్ కొత్త ఆలోచన

యూనివర్సల్ హీరోగా విలక్షణ పాత్రలతో మెప్పించే హీరో కమల్ ఇప్పుడు 'విశ్వరూపం 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు.