close
Choose your channels

బన్నిని టెన్షన్‌ పెట్టిన హీరో...

Monday, July 30, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బన్నిని టెన్షన్‌ పెట్టిన హీరో... 

స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ స్టార్‌ హీరోను ఓ హీరో టెన్షన్‌ పెట్టేశాడట. ఇంతకు బన్నిని టెన్షన్‌ పెట్టిన హీరో ఎవరో తెలుసా?.. విజయ్‌ దేవరకొండ. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ స్వయంగా చెప్పాడు మరి. వివరాల్లోకెళ్తే.. 'గీత గోవిందం' ఆడియో వేడుకకి బన్ని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఈ సందర్భంలో బన్ని .. తనను విజయ్‌ డస్ట్రబ్‌ చేశాడని చెప్పుకొచ్చాడు. అర్జున్‌రెడ్డి విడుదలైనప్పుడు సినిమా చూసిన బన్ని ఛ.. అసలు మనం ఎలాంటి సినిమాలు చేస్తున్నాం అని వారం పది రోజుల వరకు డిస్ట్రబ్‌ అయిపోయాడట. అర్జున్‌ రెడ్డితో విజయ్‌ చక్కగా నటించాడని కితాబిచ్చాడు బన్ని.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.