బ‌న్నితో ఐటం సాంగ్ చేస్తున్న భామ‌..?

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స‌రైనోడు అనే టైటిల్ అనుకుంటున్నారు. బ‌న్ని ని స‌రికొత్త‌గా చూపించేలా ఈ మూవీని బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అయితే ఈ సినిమాలో ఐటం సాంగ్ ఉంటుంద‌ట‌. ఈ సాంగ్ ని ప్రియ‌మ‌ణితో చేయించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఇలాంటి స‌మ‌యంలో బ‌న్ని తో ఐటం సాంగ్ చేసే అవ‌కాశం వ‌స్తే ప్రియ‌మ‌ణి వ‌దులుకోదు. మ‌రి..ఈ సాంగ్ ఏరేంజ్ లో ఉంటుంది..? అనేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

శివబాలాజీ, అజ‌య్ ప్ర‌ధానపాత్ర‌ల్లో సెప్టెంబ‌ర్ 23 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్

‘ఇది అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, చంద‌మామ‌, శంభో శివ’ శంభో వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ.

రామ్ చ‌ర‌ణ్ మూవీలో విల‌న్ గా న‌టిస్తున్న హీరో..?

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దానయ్య ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

'కంచె' వాయిదా పడింది

కంచె విడుదల వాయిదా పడింది.అక్టోబర్ 2కు బదులు ఈ సినిమాను నవంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రామ్ డబ్బింగ్

రామ్ ప్రస్తుతం తన సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు.

'పనిలేని పులిరాజు' పంచ్ పోస్టర్ విడుదల

ధన రాజ్ హీరోగా పాలేపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు.