పవన్ డైరెక్టర్ తో బన్ని..

  • IndiaGlitz, [Wednesday,June 08 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రంతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన విష‌యం తెలిసిందే. స‌రైనోడు త‌ర్వాత త‌మిళ డైరెక్ట‌ర్ లింగుస్వామి, విక్ర‌మ్ కుమార్ ల‌తో సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇటీవ‌ల బ్ర‌హ్మోత్స‌వం డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌తో బ‌న్ని ఓ చిత్రం చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే...తాజా స‌మాచారం ప్ర‌కారం... ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గ‌బ్బ‌ర్ సింగ్ అనే బ్లాక్ బ‌ష్ట‌ర్ తీసిన హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నిఓ చిత్రం చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. క‌థ రెడీ అయ్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి ఎనౌన్స్ చేయ‌నున్నార‌ట‌. హీరోని ఎలా చూపిస్తే అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారో హ‌రీష్ శంక‌ర్ కి బాగా తెలుసు. సో...బ‌న్నితో హ‌రీష్ శంక‌ర్ సినిమా తీస్తే...ఫ్యాన్స్ కి పండ‌గే..!

More News

నానితో రాక్ స్టార్....

ఇప్పటి తరం యంగ్ హీరోస్ లో డిఫరెంట్ చిత్రాలతో ముందుకెళ్తున్న హీరో నాని.

ఇదేంటి 'కబాలి'గారూ....?

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ సినిమాను ఏ ముహుర్తాన మొదలు పెట్టాడో కానీ, అభిమానులను మాత్రం ఊరిస్తున్నాడనాలి. ఊరించడం ఎందుకు జూలై 1కే కబాలి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు కదా అనే సందేహం కలగక మానదు.

రామ్ దర్శకుడితోనితిన్

యంగ్ హీరో నితిన్ తన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. చిన్నదాన నీ కోసం సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు.

బాబు..బంగారం న్యూ రిలీజ్ డేట్..

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ బాబు బంగారం. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న అందాల తార‌ న‌య‌న‌తార న‌టించింది. సితార‌ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతుందున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

'కబాలి' షాకింగ్ నిర్ణయం

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది.