బ‌న్ని.. త్రివిక్ర‌మ్ సినిమా రీమేకా?

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం త‌ర్వాత బ‌న్ని మ‌రో సినిమాను చేయ‌లేదు. కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మ‌ధ్యలో చాలా క‌థ‌ల‌నే విన్నాడు.

విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయాల‌నుకున్నాడు కూడా. అయితే చివ‌ర‌కు బ‌న్ని యూ ట‌ర్న్ తీసుకుని త్రివిక్ర‌మ్ సినిమా చేయాల‌నుకున్నాడు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యింది.

అయితే ఈ సినిమాకు మూలం ఓ హిందీ సినిమా నుండి త్రివిక్ర‌మ్ తీసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. 'సోను కె టిటు కి స్వీటీ' సినిమా లైన్‌ను తీసుకుని తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు త్రివిక్ర‌మ్ మార్చాల‌నుకుంటున్నాడు.

అయితే ఈ బాలీవుడ్ చిత్రం టి సిరీస్ వారిది.. సద‌రు సంస్థ మూవీ నిర్మాణంలో భాగ‌స్వామ్యం అడుగుతుంద‌ట‌. కాబ‌ట్టి ఆ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.

More News

నేను ఎవ‌రినీ ఫోర్స్ చేయలేదు - వ‌ర్మ‌

మీ టూ ఉద్య‌మం చాలా మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి క‌దా! మీ పేరు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని బ‌య‌ప‌డుతున్నారా?

వైజాగ్ ప్ర‌సాద్ క‌న్నుమూత‌

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. ప‌లు తెలుగు సినిమా మరియు టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.

అర్జున్ హ‌ద్దులు దాట‌కుండా ఉండాల్సింది..అర్జున్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు

150 చిత్రాల‌కు పైగా న‌టించిన సీనియ‌ర్ హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు యాక్ష‌న్ కింగ్ అర్జున్ లైంగిక ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు.

బిగ్ మ‌న‌సున్న బిగ్ బి

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్టార్ స్టేట‌స్‌లోనే కాదు.. మ‌న‌సులో కూడా పెద్ద‌వాడినే అని ప్రూవ్ చేసుకున్నారు.

అబ్బాయి కోసం బాబాయ్‌...

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ మ‌ధ్య కొన్ని రోజుల ముందు వ‌ర‌కు స‌రిగ్గా మాట‌లు లేవు. సైలెంట్ యుద్ధం కొన‌సాగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.