బన్నిని కెలికాడు...

  • IndiaGlitz, [Tuesday,July 04 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్ని ఇప్ప‌డు 'నా పేరు సూర్య‌, నా ఇల్లు' ఇండియా సినిమా కోసం స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. రీసెంట్‌గా రిలీజైన 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌' సినిమా కోసం యు.ఎస్‌లో ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు. ఇప్పుడుతెలుగు, మ‌ల‌యాళంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ‌న్నిత్వ‌ర‌లోనే త‌మిళంలో కూడా సినిమా చేయ‌బోతున్నాడు. హిందీలో న‌టించాల‌నుకుంటున్నాడు కానీ దానికింకా స‌మ‌యం ఉంద‌ని రీసెంట్‌గా ఇంట‌ర్వ్యూస్‌లో చెప్పుకొచ్చాడు.
అయితే ద‌క్షిణాది స్టార్ హీరోల‌ను త‌న కామెంట్స్‌తో కెలికే బాలీవుడ్ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్‌.ఖాన్ ఇప్పుడు బ‌న్నిని కూడా త‌న ట్విట్ట‌ర్‌లో కామెంట్ చేశాడు. ఈ రోజు నాకు ఎవరో చెప్పారు.. ఈ లుక్కా లుకింగ్ ఆలూ తెలుగులో పెద్ద స్టార్ అని.. బ్రో నీవు చిన్న రోల్స్ చేయాలనుకుంటే బాలీవుడ్ కి రా అంటూ బ‌న్నిపై క‌మ‌ల్ ఆర్‌.ఖాన్ నోరు పారేసుకున్నాడు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బ‌న్నికి అభిమానులు తెగ ఉన్నారు. వారంద‌రూ ఇప్పుడు క‌మ‌ల్ ఆర్‌.ఖాన్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

More News

మహేష్ తమిళ డబ్బింగ్....

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్పైడర్'.ఎ.ఆర్.మురుగ దాస్ దర్శకత్వంలో

'శమంతక మణి' పెద్ద హిట్ కావాలి - పూరి జగన్నాథ్

నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'శమంతకమణి'.

కత్తి రెడ్డిగా బ్రహ్మానందం?

'కత్తి రెడ్డి' టైటిల్ వినగానే షాక్ అవుతున్నారా ?ఈ కత్తి రెడ్డి ..ఎవరు ?ఏమా కథ అంటే ..

సుకుమార్ దర్శకుడు సాంగ్ ని విడుదల చేసిన రకుల్ ప్రీత్ సింగ్!

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అదే దర్శకుడితో మరోసారి...

నేచురల్ స్టార్ నాని వరస విజయాలతో దూసుకుపోతున్నాడు.