అల్లుఅర్జున్ తో రష్మిక మండన్న

  • IndiaGlitz, [Wednesday,June 14 2017]

క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన కిరిక్ పార్టీ తో ర‌ష్మిక మండ‌న్న పేరు మారు మోగింది. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత‌ల క‌న్ను ప‌డ‌టంతో ర‌ష్మిక తెలుగు సినిమాల్లోనూ బిజీ బిజీగా ఉంది. తెలుగులో నాగశౌర్య‌తో ఓ సినిమా, రామ్‌తో ఓసినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు ఈసారి ఏకంగా క‌న్న‌డ భామ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది.

వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని హీరోగా ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్ నిర్మించనున్న సినిమా 'నా పేరు శివ నా ఇల్లు ఇండియా' సినిమాలో బ‌న్ని ప‌క్క‌న న‌టించడానికి నిర్మాత‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే బ‌న్ని ప‌క్క‌న హీరోయిన్ ఎవ‌రనేది తేలిపోతుంది.

More News

మనోజ్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి...

'ఒక్కడు మిగిలాడు, మరో చిత్రంలో నటిస్తున్నాను. నటుడిగా ఈ రెండే నా ఆఖరి చిత్రాలు, అందరికీ ధన్యవాదాలు' అంటూ మంచు మనోజ్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ సెన్సేషన్ అయ్యింది.

16న 'రాజా మీరు కేక'

గుంటూరు టాకీస్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్పై రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'రాజా మీరు కేక'. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.

ఆడపిల్లల నిర్ణయాలను గౌరవించాలనే 'కాదలి'

చాలా మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది.చాలా కలర్ ఫుల్గా ఉంటుంది.ఆడియోకి మంచి స్పందన వచ్చిందని హీరో

లండన్ బాబుల వీసా కష్టాలు..

రక్షిత్, స్వాతి జంటగా రూపొందిన చిత్రం `లండన్ బాబులు`. చిన్నికృష్ణ దర్శకుడు. మారుతి నిర్మాత. మారుతి టాకీస్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో బుధవారం జరిగింది.

బాహుబలి కిరణ్ రాజ్ హీరోగా 'కరాళి' చిత్రం ప్రారంభం

ఎమ్.జె.మోషన్ పిక్చర్స్ పతాకంపై మల్లిఖార్జున్ రెడ్డి,మొహమ్మద్ జాఫర్ అలీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కరాళి.