ఇంట్రస్టింగ్ టైటిల్ తో శిరీష్..

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో హీరోగా మంచి విజ‌యాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్‌. ఇప్పుడు హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' ద‌ర్శ‌కుడు విఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రంలో అల్లు శిరీష్‌తో శీర‌త్‌క‌పూర్ న‌టిస్తుంది. ప్ర‌స్తుం నిర్మాణ ద‌శ‌లోని ఈ సినిమాకు ఏ నిమిషము ఏమీ జ‌రుగునో అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. టైటిల్‌తోనే తాను ఎలాంటి సినిమా తీయ‌బోతున్నాడ‌నేది ద‌ర్శ‌కుడు ఆనంద్ చెప్ప‌క‌నే చెప్పేశాడు.

More News

ప్రేక్షకులు అనుకుంటున్నట్లు కాదంటున్న దర్శకుడు...

గోపీచంద్తో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం గౌతమ్నంద. ఇందులో గోపీచంద్ హీరోగా, విలన్గా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు సంపత్ నంది మాత్రం అలాంటిదేం లేదని తేల్చేశాడు.

బారీ ప్లానింగ్ లో బన్ని..

డీజే దువ్వాడ జగన్నాథమ్గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో స్టయిలిష్ లుక్తో పాటు బ్రాహ్మణ యువకుడిగా నటించాడు.

దుబాయ్ లో ప్లాన్ చేస్తున్న శంకర్..

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే - రాజమౌళి

1986లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన రెండు రెళ్ళ ఆరు సినిమా పెద్ద థియేటర్స్లో నవ్వులు పువ్వులు పూయించింది. ఇప్పుడు అదే పేరుతో సినిమా రూపొందింది.

ఈసారి కూడా రీమేక్ సినిమాయేనా..

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కానుండటంతో చేతిలోని సినిమాలను త్వర త్వరగా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.