అల్లుశిరీష్ కొత్త సినిమా....

  • IndiaGlitz, [Saturday,October 08 2016]

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో, అల్లువారి అబ్బాయి అల్లుశిరీష్ ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెట్స్‌లోకి తీసుకెళ్ళ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా నిఖిల్ హీరోగా రూపొందుతోన్న ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా..సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు విఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ సినిమా చేయ‌డానికి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు.

నిఖిల్ సినిమాకు ముందు సందీప్‌కిష‌న్‌తో్ టైగ‌ర్ సినిమాను డైరెక్ట్ చేశాడు విఐ.ఆనంద్‌. రీసెంట్‌గా శిరీష్‌ను క‌లిసి ఆనంద్ త‌న లైన్‌ను వినిపించాడ‌ట‌. సినిమా కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో పాటు సినిమాను ఆనంద్ ఎలా తీయాల‌నుకుంటున్నాడ‌నే విష‌యం న‌చ్చ‌డంతో బౌండెడ్ స్క్రిప్ట్ త‌యారుచేయ‌మ‌ని ఆనంద్‌కు శిరీష్ చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం ఆనంద్ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌.

More News

విశాల్ స‌ర‌స‌న క‌మ‌ల్ త‌న‌య‌

హీరో విశాల్ ప్ర‌స్తుతం ఒక్కడొచ్చాడు(త‌మిళంలో కత్తిసండై) సినిమాను విడుద‌ల చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత విశాల్ మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న తుప్ప‌రివాల‌న్‌( తెలుగులో గూఢ‌చారి) అనే థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టించ‌బోతున్నాడు.

అడ్వెంచ‌ర్, మ్యాజిక్, హ‌ర్ర‌ర్, కామెడీ క‌లిపి రూపొందించిన డిఫ‌రెంట్ మూవీ కాష్మోరా - కార్తీ

త‌మిళ హీరో కార్తీ, న‌య‌న‌తార‌, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాష్మోరా ట్రైల‌ర్ అదిరింది..!

త‌మిళ హీరో కార్తీ, న‌య‌న‌తార‌, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌హేష్ కూతురు సితార ఏం చేసిందో మీరే చూడండి..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దుల కూతురు సితార ఓ ఆడియో ఫంక్ష‌న్ లో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఆత‌ర్వాత మ‌హేష్ బాబు న‌టించిన ఓ పాట‌కు సితార డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టించింది.

లైవ్ లో నీయ‌మ్మ... అంటూ ఒక‌రి పై ఒక‌రు ఫైర్ అయిన పోసాని, వి.హెచ్..!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి త‌న అభిప్రాయం ఏదైనా స‌రే...ముక్కసూటిగా చెబుతారు. ముక్కుసూటిగా త‌న అభిప్రాయం చెబుతున్న‌ప్పుడు ఎవ‌రైనా అడ్డుత‌గిలారో ఇక అంతే...ఆవేశం ఆపుకోలేడు..!