బాలయ్య సినిమాల టైటిల్స్ తో అల్లుడు సింగంలో సాంగ్..!

  • IndiaGlitz, [Thursday,December 08 2016]

బాల‌కృష్ణ అభిమానుల‌కు సంక్రాంతికి ముందే స్పెష‌ల్ ధ‌మ‌కా. గ‌తంలో నంద‌మూరి తార‌క రామారావు గారి సినిమాల టైటిల్స్ తో మ‌నుషులంతా ఒక్క‌టే చిత్రంలో ఎన్టీఆర్ - మంజుల పై నిన్నే పెళ్లాడ‌తా అనే పాట‌ను చిత్రీక‌రించారు. 40 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాల‌కృష్ణ సినిమాల టైటిల్స్ తో అల్లుడు సింగం చిత్రం కోసం వ‌చ్చాడు వ‌చ్చాడు బొబ్బిలి సింహం...
అనే పాట రాయించామ‌ని నిర్మాత రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌చేసారు. ఈ పాట‌ను వ‌న‌మాలి రాయ‌గా లెజెండ్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన ఎం.ఎల్.ఆర్ కార్తికేయ‌న్ పాడించాం. ఈ పాట సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అని నిర్మాత తెలియ‌చేసారు. అల్లుడు సింగం స‌ర‌స‌న అంజ‌లి హీరోయిన్ గా న‌టించిన విభిన్న‌మైన ఈ చిత్రానికి వ‌న‌మాలి అన్ని పాట‌లు రాయ‌గా సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘ‌నంద‌న్ స్వ‌ర‌ప‌రిచారు. రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఈ చిత్రాన్ని ఈనెల 30న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాత తెలిపారు.

More News

రీ-రికార్డింగ్ పూర్తి చేసుకున్న 'ఇదో ప్రేమ లోకం'

శ్రీ శ్రీనివాసా ఫిలింస్ బ్యానర్లో ఎస్.పి. నాయుడు నిర్మాతగా సెన్సేషనల్ దర్శకుడు కోడిరామకృష్ణ శిష్యుడైన టి. కరణ్రాజ్ దర్శకత్వంలో అశోక్చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇదో ప్రేమ లోకం'.

రొమాంటిక్ కింగ్ తో బ్యూటీ క్వీన్ ప్రగ్యా..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్ననాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

బోయ‌పాటి మూవీలో నాగ్ హీరోయిన్..!

స‌క్సెస్ ఫుల్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

చరణ్ సరసన కూడా...

రామ్ చరణ్ ధృవ ఈ డిసెంబర్ 9న థియేటర్స్ లో రానుంది.అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో

ఖైదీ నెం 150 టీజ‌ర్ రెడీ..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 ఈ రోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.