సూర్యతో కూడా రెడీ అయ్యింది...

  • IndiaGlitz, [Wednesday,February 22 2017]

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ నెమ్మ‌దిగా త‌మిళ సినిమా రంగం వైపు దృష్టి సారిస్తుంది. ఇప్పుడు ర‌కుల్‌కు త‌మిళం నుండి కూడా వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళంలో మ‌హేష్‌బాబు, మురుగ‌దాస్ సినిమా ఎలాగూ విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా కాకుండా త‌మిళంలో కార్తీతో సినిమా చేస్తుంది. కార్తీతో కాకుండా అన్న సూర్యతో కూడా న‌టించ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట ర‌కుల్ ప్రీత్‌కి. అయితే ఇంకా డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని, అగ్రిమెంట్ సైన్ చేయ‌లేద‌ని ర‌కుల్ చెప్పుకొచ్చింది. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించ‌నుంది.

More News

నిర్మాతగా మారుతున్న మ్యూజిక్ డైరెక్టర్....

మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అయిన రఘు కుంచె ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు.

సీక్వెల్ లో కూడా ఆమె.....

చియాన్ విక్రమ్,హరి కాంబినేషన్ 2003లో వచ్చిన 'సామి'ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

అఖిల్, శ్రియాల పెళ్లి ఆగిందా..?

అక్కినేని అఖిల్, ష్యాషన్ డిజైనర్ ప్రముఖ వ్యాపారవేత్త జి.వి.కె మనవరాలు శ్రియా భూపాల్ మధ్య గత ఏడాది డిసెంబర్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే.

'మా అబ్బాయి' గా వస్తున్న నన్ను మీ అబ్బాయిలా ఆదరించండి - హీరో శ్రీ విష్ణు

`ప్రేమ ఇష్క్ కాదల్,ప్రతినిధి,'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన హీరో శ్రీ విష్ణు కథానాయకుడుగా

మళ్ళీ సయేషాతోనే....?

అక్కినేని మూడో తరం నుండి హీరోగా పరిచయమైన వారిలో అఖిల్ ఒకడు.