రజనీ సరసన అమల..!

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్...గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రోబో 2.0 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ర‌జ‌నీకాంత్ క‌బాలి డైరెక్ట‌ర్ పా రంజిత్ తో మ‌రో సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. ఈ చిత్రాన్ని ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ వండ‌ర్ బార్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు.
ఇదిలా ఉంటే....ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న అమ‌లాపాల్ న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అమ‌లాపాల్ వ‌డా చెన్నై సినిమాలో న‌టిస్తున్నారు. ఈ మూవీలో ధ‌నుష్, విజ‌య్ సేతుప‌తి, ఆండ్రియా జెరీమియా ల‌తో క‌లిసి న‌టిస్తోంది. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ విజ‌య్ తో విడాకుల విష‌యంలో వార్త‌ల్లో నిలిచిన‌ అమ‌లాపాల్...ఇప్పుడు ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టిస్తుంది అంటూ వార్త‌ల్లో నిలిచింది. ర‌జ‌నీ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం క‌నుక నిజ‌మైతే...అమ‌లాపాల్ అదృష్ట‌వంతురాలే..!

More News

జనతా గ్యారేజ్ - రాజమౌళి రివ్యూ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్.

గ్యారేజ్ లో శంకర్ ట్రైలర్ కు విశేష స్పందన..!

నారా రోహిత్-రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం శంకర.

శాతకర్ణిలో హేమమాలిని, శ్రియ గెటప్స్ ఇవే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్నవందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

సూర్య నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

సూర్య ప్రస్తుతం సింగం 3 సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత వక్కంతం వంశీతో సినిమా చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.