ఆరోగ్యం విష‌యంలో అమితాబ్ చేసిన త‌ప్పు

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

ఆరోగ్యం విష‌యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలంటున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌. ముంబైలో జరిగిన స్వ‌స్త్ ఇండియా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ప్రాథ‌మిక ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అందువ‌ల్ల, వ్యాధుల‌ను ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు అమితాబ్‌. ''నాకు క్ష‌య‌, హెప‌టైటిస్ బి వ్యాధులుండేవి. దాదాపు ఎనిమిదేళ్లు వీటి గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల ర‌క్తంగా పాడై 75 శాతం కాలేయం పాడైంది. ఇప్పుడు నేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను. నేను ఇదంతా ప‌బ్లిసిటీ కోసం చెప్ప‌డం లేదు.. నాలాగా మ‌రొక‌రు బాధ‌ప‌డ‌కూడ‌ద‌నే చెబుతున్నాను'' అన్నారు.

More News

'కౌసల్య కృష్ణమూర్తి' తప్పకుండా హ్యుజ్‌ సక్సెస్‌ సాధిస్తుంది - క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

జేమ్స్ బాండ్ 25వ చిత్రం టైటిల్ ఖ‌రారు

జేమ్స్ బాండ్ చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు హీరోలు జేమ్స్ బాండ్‌లుగా న‌టించి మెప్పించారు.

నవంబర్‌ 30న 'లెజెండ్స్‌' లైవ్‌ కాన్సర్ట్‌

కె.జె. ఏసుదాస్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెయస్‌ చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్‌ తో ఎలెవన్‌ పాయింట్‌టు మరియు బుక్‌ మై షో సంయుక్తంగా ‘లెజెండ్స్‌’

`రాక్ష‌సుడు` చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించ‌డం ఆనందంగా ఉంది - నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం `రాక్షసుడు`.

‘మెగాస్టార్’ నేను కాదు.. ఆయన్ను ఎవరూ రీచ్ కాలేరు!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.