ప‌వ‌న్ ట్వీట్‌కు అమితాబ్ రీ ట్వీట్‌... వైర‌ల్‌...

  • IndiaGlitz, [Sunday,August 19 2018]

సినీ క‌థానాయ‌కుడి నుండి.. రాజకీయాల వైప అడుగులేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. చైత‌న్య‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ యాక్టివ్‌గా ఉంటుంటారు. ఎక్కువ‌గా జాతీయ వాదాన్ని వినిపిస్తూ ఉంటారు.

రీసెంట్‌గా ప‌వ‌న్ ఆర్మీ స‌మాజానికి ఎంత స‌హాయ‌కారిగా ఉంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ఆర్మీ స‌త్తాని తెలియ‌జేస్తూ కొన్ని సందేశాల్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అంద‌రికీ న‌చ్చాయి. దీనిపై బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందించారు. ఆయ‌న ప‌వ‌న్ ట్వీట్‌కు 'జై హింద్‌' అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి అమితాబ్‌కు థాంక్స్ చెబుతూ.. ప‌వ‌న్ ఫ్యాన్స్ థాంక్స్ చెబుతున్నారు.

More News

ప్రియాంక నిశ్చితార్థం...

బాలీవుడ్‌న‌టి ప్రియాంక‌.. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ల మ‌ధ్య ప్రేమ పుట్టింది.. త్వ‌ర‌లోనే వీరు ఓ ఇంటివారు కాబోతున్నారు

మినిస్టర్ హరీష్ రావు విడుదల చేసిన 'ఒకటే లైఫ్' ట్రైలర్

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం' ఒకటే లైఫ్'

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర‌యూనిట్ అంతా వ‌చ్చారు.

పరుశురామ్‌తో చేయ‌బోయే మెగా హీరో..

ఈ ఆగ‌స్ట్ 15న విడుద‌లైన గీత గోవిందం సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు డైరెక్ట‌ర్ ప‌రుశురాం.

ఎన్టీఆర్ అల్లుడి పాత్ర‌లో...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. జాగర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న