'అమ్మ' సినిమా ఆగిపోయింది..

  • IndiaGlitz, [Friday,February 17 2017]

క‌న్న‌డ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్ర‌ధానంగా, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌పై సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు సినిమా పూర్తి కావ‌చ్చింది కూడా. 'అమ్మ' అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని అనివార్య కార‌ణాలు వ‌ల్ల ఆగిపోయింది.

అయితే కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేదు. నేను నా పార్ట్‌ను పూర్తి చేశాను. ఇక సినిమాను కంటిన్యూ చేయాలా..వ‌ద్దా అనేది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు సంబంధించిందే అంటూ రాగిణి ద్వివేది త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ సినిమా విడుద‌లైతే త‌న‌కు మంచి బ్రేక్ వ‌స్తుంద‌నే రాగిణి ద్వివేది ఆశ‌ల‌పై నీళ్ళు చ‌ల్లిన‌ట్ట‌య్యింది.

More News

శంకర్ సెట్లో సల్మాన్ సందడి

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి చిట్టిగా రోబో 2.0 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ శంర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న సైంటిఫిక్షన్ థ్రిల్లర్ 2.0 ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తమిళంలోకి చైతన్య

ఏం మాయ చేశావే సినిమాతో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చైతు ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో అనే రెండు సినిమాలు చేశాడు.

శృతి అతనితో డేటింగ్ చేస్తుంది

కమల్ ముద్దుల తనయ శృతిహాసన్ డేటింగ్ చేస్తుంది. అయితే శృతి బాయ్ ఫ్రెండ్ ఇండియన్ కాడు. లండన్కు చెందిన మైకెల్ కార్స్లే అనే నటుడుతో శృతి చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. లండన్లోని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి పరిచయం జరిగింది.

రచయితగా మారిన రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

లావణ్య విత్ లవ్ బాయ్స్ ప్రారంభం

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.