ఆదిత్య మ్యూజిక్ కి 'అమ్మ‌మ్మ‌గారిల్లు' ఆడియో హ‌క్కులు

  • IndiaGlitz, [Wednesday,April 18 2018]

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా రాజేష్ మ‌రియు కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ' చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌లే సినిమా శాటిలైట్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది. తాజాగా ఆడియో హ‌క్కుల‌ను ఆదిత్య మ్యూజిక్ ద‌క్కించుకుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత గా పెరుగుతున్నాయి. 

ఈనెల 22న టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి హీరో నాగ శౌర్య , హీరోయిన్ షామిలితో పాటు,  మిగ‌తా టీమ్  స‌భ్యులంతా హ‌జ‌రు కానున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.  వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

More News

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా కోసం త‌మ‌న్ క‌స‌ర‌త్తులు

యువ సంగీత ద‌ర్శ‌కుడు తమన్‌కు 2018 బాగానే కలిసొస్తుంద‌నే చెప్పాలి.

ఎన్టీఆర్ ఫ‌స్ట్‌లుక్ కోసం ఫొటోషూట్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో

ఆగ‌స్టులో నాగ్‌, నాని మల్టీస్టార‌ర్‌?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న‌ విషయం తెలిసిందే.

'సాహో' గురించి ప్ర‌భాస్ ఏమ‌న్నారంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంట‌గా నటిస్తున్న చిత్రం ‘సాహో’.

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో బీహార్ ముఖ్య‌మంత్రి?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో