బన్నితో శంకర్ హీరోయిన్....?

  • IndiaGlitz, [Sunday,April 03 2016]

తెలుగులో రాంచరణ్ సరసన ఎవడు' చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన ఎమీజాక్సన్ అందరికీ గుర్తుండేఉంటుంది. శంకర్ ఐ' చిత్రంతో ఎమీజాక్సన్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు తమిళంలోని స్టార్ హీరోస్ అందరితో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోమారు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న 2.0' సీక్వెల్ ఆఫ్ రోబో చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిన్నది స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెలుగు, తమిళంలో రూపొందనున్న భారీ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంపై త్వరలోనే పూర్తి సమాచారం రావచ్చు.

More News

ఉగాదికి వెంకీ ఫస్ట్ లుక్..

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం బాబూ.

'సర్దార్ ' కంటే 'సరైనోడు' కోటి తక్కువ

వేసవి కానుకగా మెగాభిమానులకు మెగా హీరోలు పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తమ కొత్త చిత్రాలతో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

'సర్దార్' క్యాష్ చేసుకుంటాడా?

పవన్ కళ్యాణ్,కాజల్ అగర్వాల్ తొలిసారి జంటగా నటించిన చిత్రం 'సర్దార్'.

ఆ ఇద్దరికి ఈసారీ నిరాశే

గత నెలలో వారం గ్యాప్ లో సందడి చేసిన ఆ ఇద్దరు కథానాయకులు..

అరరే..సురభి మిస్సయ్యిందే

రెండు వరుస విజయాలు అందుకున్నాక ఎవరైనా మూడో విజయం కోసం ఆశపడడం సహజం.ఢిల్లీ సుందరి సురభి కూడా ఇందుకు మినహాయింపు కాదు.