సుధీర్ తో అమైరా...

  • IndiaGlitz, [Saturday,June 03 2017]

హీరో సుధీర్‌బాబు వ‌రుస సినిమాల‌ను చేస్తూ బిజీగా ఉన్నాడు. శ్రీరాం ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శ‌మంత‌క మ‌ణి చిత్రంలో న‌టిస్తున్నాడు. అలాగే వీర‌భోగ వ‌సంత‌రాయులు సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. ఇప్పుడు త్రికోటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు.

దిక్కులు చూడ‌కు రామ‌య్యా సినిమా త‌ర్వాత త్రికోటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమా ఇదే. ఇందులో సుధీర్‌బాబుకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అమైరా ద‌స్త‌ర్ న‌టిస్తుంది. మంజుల ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌కిష‌న్ హీరోగా రూపొందుతోన్న చిత్రంతో అమైరా ద‌స్త‌ర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

More News

తమన్నా స్థానంలో లావణ్య...

దర్శకుడు సుకుమార్ నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వంలో

కలెక్షన్స్ తో అదరగొడుతున్న రాజ్ తరుణ్ 'అంధగాడు'

విలక్షణ చిత్రాలతో మంచి విజయాలను సాధిస్తున్న యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `అంధగాడు`.

'ఆరడుగుల బుల్లెట్ ' తప్పకుండా విజయం సాధిస్తుంది - గోపీచంద్

గోపీచంద్,నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై

మొదటి వారం 20 కోట్లు షేర్ కలెక్ట్ చేసిన 'రారండోయ్ వేడుక చూద్దాం'

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై

జూన్ మొదటివారం లో 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' టీజర్

హరిహర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు హీరోగా,సౌమ్య హీరోయిన్ గా,