రూమర్స్ కు చెక్ పెట్టిన అనసూయ

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

బుల్లితెర‌పై బ‌జ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌తో మంచి జ‌నాద‌ర‌ణ పొందిన అన‌సూయ ఇప్పుడిప్పుడే సినిమాల్లో న‌టిస్తుంది. ఈరోజు సోష‌ల్ మీడియాలో అన‌సూయ‌పై ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే అన‌సూయ లావు త‌గ్గ‌డానికి ఆప‌రేష‌న్ చేయించుకుంద‌ని. కానీ ఈ వార్త‌ల‌పై అన‌సూయ రియాక్ట్ అయ్యింది. తాను షార్ట్ క‌ట్స్‌ను న‌మ్మ‌న‌ని, త‌న‌పై వార్త‌లు రాయాల‌నుకుంటే త‌న ద‌గ్గ‌ర అడిగి రాయాలే త‌ప్ప ఎలా ప‌డితే అలా రాసేస్తున్నార‌ని వా పోయింది.

అంతే కాదు త‌నెలాంటి ఆప‌రేష‌న్స్ చేయించుకోలేదు. సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న అన‌సూయ క్ష‌ణం సినిమాలో లీడ్ రోల్ చేసింది. త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నాలో నాగార్జున మ‌ర‌ద‌లిగా న‌టించింది. సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్‌లో ఓ సాంగ్‌లో న‌ర్తించింది.

More News

తలైవా పుట్టినరోజున

సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న విజువల్ వండర్ '2.0'. ఈ హిట్ కాంబినేషన్లో రూపొందిన 'రోబో' చిత్రానికి ఇది సీక్వెల్. బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ విలన్గా నటిస్తున్నాడు.

డీజే బెనిఫిట్ షోస్ లేవు...

స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్'. దిల్రాజు తన బ్యానర్లో నిర్మిస్తున్న 25వ చిత్రమిది.

ఈసారి చైతుతో

మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయిక' సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు.

'కాలా' సెట్ లో విషాదం...

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కాలా'.ప్రస్తుతం సినిమా చెన్నై షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.

'జాలీ ఎల్.ఎల్.బి.' రీమేక్ లో సప్తగిరి...

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్ ప్రెస వంటి సూపర్హిట్ చిత్రాన్ని