అనసూయ బరువు పెరిగింది....

  • IndiaGlitz, [Monday,November 14 2016]

జ‌బ‌ర్‌ద‌స్త్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ వెండితెర‌పై కూడా సంద‌డి చేసింది. క్ష‌ణంలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. అలాగే అక్కినేని నాగార్జున న‌టించిన 'సోగ్గాడే చిన్నినాయ‌నా' చిత్రంలో నాగ్ మ‌ర‌ద‌లుగా న‌టించి ఓ పాట‌లో కొంత‌మంది హీరోయిన్స్‌తో క‌లిసి సాంగ్‌లో కాలు క‌దిపింది. అయితే ఇప్పుడు ఓ పూర్తి నిడివి స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ట‌.

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'విన్న‌ర్' సినిమాలో అన‌సూయ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాలో ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం అన‌సూయ 12 కిలోల బ‌రువు పెరిగింద‌ని టాక్‌. అన‌సూయ పేరుతోనే సాంగ్ ఉండ‌టం, భారీ రెమ్యున‌రేష‌న్ త‌దిత‌ర కార‌ణాల‌తోనే అన‌సూయ రిస్కు తీసుకుంద‌ట‌. సాధార‌ణంగా ఇప్ప‌టి గ్లామ‌ర్ ప్ర‌పంచంలో హీరోయిన్స్‌, ఐటెమ్ గ‌ర్ల్స్ బ‌రువు పెర‌గ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ అన‌సూయ క‌మిట్ మెంట్ కోసం బ‌రువు పెర‌గింది. ఓ ర‌కంగా అన‌సూయ‌ను అభినందించాల్సిందే..

More News

హెబ్బా అతనితోనే డేట్ కు వెళుతుందట...

ఈ మధ్య యూత్ డేట్ చేయడం సర్వసాధారణమైపోయింది.

'జయమ్ము నిశ్చయమ్మురా' ప్రచారంలో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉంది! దర్శకులు కొరటాల శివ

"జయమ్ము నిశ్చయమ్మురా" సినిమా చూశాను.ఇటీవలకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని నా ఫీలింగ్.

'నేత్ర' ఆడియో విడుదల

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్,ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం

సింగం - 3 టీజర్ కు 48 గంటల్లో 5 మిలియన్ వ్యూస్

తమిళం,తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్ ను,మార్కెట్ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా

'డ్యూయెట్ ' ను పట్టేసుకున్నారు.....

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ,అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ 'డ్యూయెట్'