చరణ్ మూవీలో అనసూయ...

  • IndiaGlitz, [Monday,April 10 2017]

జ‌బ‌ర్ ద‌స్త్ ప్రోగ్రాంతో ఫేమ‌స్ అయిన అన‌సూయకు సినిమా అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. ముందు సినిమా ఎంట్రీ విష‌యంలో కాస్తా అచితూచి అడుగులు వేసిన అనసూయ నాగార్జున సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రంలో న‌టించింది. రీసెంట్‌గా విన్న‌ర్ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. త‌ర్వాత మ‌రే సినిమాలో న‌టించ‌లేదు. ఇప్పుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో అన‌సూయ న‌టించ‌నుంది. అన‌సూయ పాత్ర చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ చెవిటివాడిగా, స‌మంత మూగ అమ్మాయిగా న‌టిస్తున్నార‌ట‌.

More News

తమిళంలో సినిమా చేస్తా - ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి చిత్రంతో నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు.

దేవి ప్లేస్ లో థమన్...

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ కు ముఖ్యంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేస్తుంటారు.

రాజమౌళి కోరిక తీరుతుందా...?

రాజమౌళి ఇమేజ్..బాహుబలికి ముందు,తర్వాత అనే స్థాయికి చేరింది.

దువ్వాడ రిలీజ్ డేట్ మారనుందా..?

ఆర్య,పరుగు చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్,దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం డిజె 'దువ్వాడ జగన్నాథమ్'.

తెలుగులోకి మరాఠా హీరోయిన్....

గీతాఆర్ట్స్ 2,యువి క్రియేషన్స్,స్టూడియో గ్రీన్ సంయుక్తంగా వి4మూవీస్ బ్యానర్ఫై