సాయిధరమ్ తో అనసూయ....

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

జ‌బ‌ర్‌ద‌స్త్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ వెండితెర‌పై కూడా సంద‌డి చేసింది. క్ష‌ణంలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. అలాగే అక్కినేని నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రంలో నాగ్ మ‌ర‌ద‌లుగా న‌టించి ఓ పాట‌లో కొంత‌మంది హీరోయిన్స్‌తో క‌లిసి సాంగ్‌లో కాలు క‌దిపింది. అయితే ఇప్పుడు ఓ పూర్తి నిడివి స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ట‌. సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విన్న‌ర్ సినిమాలో అన‌సూయ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

సునీల్ చిత్రంలో ప్రకాష్ రాజ్...

సునీల్ హీరోగా 'ఓనమాలు','మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'

బాహుబలి రావడం ఒకరకంగా టెన్షన్ పెంచితే ఆవిధంగా హెల్ప్ అయ్యింది - కార్తీ

తమిళ హీరో కార్తీ,నయనతార,శ్రీదివ్య హీరో,హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా.

'రైతు' కోసం బాలయ్య డేరింగ్....

సాధారణంగా సీనియర్ హీరోస్ అందరూ వారి వయసును తక్కువగా చూపించుకుంటూ తెరపై యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుంటారు.

థ్రిల్ కలిగిస్తున్న‌ మ‌హిష్మ‌తి సామ్రాజ్యం..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రంలో మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని చూసి ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల‌య్యారు. ఇక బాహుబ‌లి 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవ‌ల బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

విశాల్ తో కీర్తిసురేష్....?

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి.