బాల‌య్య సినిమాపై అనిల్‌రావిపూడి స్పంద‌న‌...

  • IndiaGlitz, [Sunday,January 13 2019]

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించాల్సింది. బాల‌కృష్ణ‌కు అప్ప‌ట్లో అనిల్ రావిపూడి చెప్పిన లైన్ కూడా న‌చ్చింది. అయితే చివ‌ర‌కు క్రిష్ చెప్పిన కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో బాల‌య్య త‌న 100వ చిత్రంగా 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' సినిమా చేశాడు. ఇప్పుడు ఆ సంగ‌తిని పక్క‌న పెడితే బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఇంకా రూపొందే అవ‌కాశ‌మే ఉంద‌ని అనిల్ రావిపూడి అంటున్నాడు.

బాల‌కృష్ణ లైన్ విని.. బావుంది, త‌ప్ప‌కుండా చేద్దామ‌ని అన్నాట్ట‌. ఆ సినిమా రూపొందే అవ‌కాశాలున్నాయని, అయితే బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా త‌ర్వాతే ఉండే అవ‌కాశాలున్నాయంటున్నాడు అనిల్‌. ప్ర‌స్తుతం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' ప్యాచ్ వ‌ర్క్‌లో బిజీగా ఉన్న బాల‌య్య.. త‌దుప‌రి త‌న స్వంత బ్యాన‌ర్ ఎన్‌.బి.కె.ఫిలింస్‌లో బోయ‌పాటితో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

More News

విశాల్ అబద్ధం చెబుతున్నాడోచ్‌!

హీరో విశాల్ అబ‌ద్ధం చెబుతున్నాడా? అంటే ప‌రిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. ఇంత‌కు విశాల్ ఏ విష‌యంలో అబ‌ద్ధం చెబుతున్నాడో తెలుసా!

చివరి షెడ్యూల్లో ముద్ర.. త్వ‌ర‌లో టీజ‌ర్ విడుద‌ల‌..

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెర‌కెక్కిస్తున్నారు.

కెజిఎఫ్...యశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మహా చంద్ర' మూవీ డబ్బింగ్ పూర్తి

నైనా ఫిలిమ్స్ పతాకం పై  యశ్  ,ప్రేమ్ కుమార్, శ్రీయ  నటీనటులు గా  రూప అయ్యర్ దర్శకత్వం లో షాన్వాజ్ నిర్మించిన  చిత్రం

జనవరి 14న 'మిస్టర్‌ మజ్ను' జ్యూక్‌ బాక్స్‌ విడుదల

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

'యమ్‌6' సెన్సార్‌ పూర్తి - ఫిబ్రవరిలో విడుదల

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన చిత్రం 'యమ్‌6'.