అ..ఆ నుంచి అనిరుథ్ అవుట్..

  • IndiaGlitz, [Saturday,January 23 2016]

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్నచిత్రం అ..ఆ. నితిన్ హీరోగా న‌టిస్తున్న అ..ఆ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుది. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్నఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా అనిరుథ్ ను ఫిక్స్ చేసారు త్రివిక్ర‌మ్. అయితే అనిరుథ్ ఇటీవ‌ల తమిళ‌నాడులో బీప్ సాంగ్ వివాదంలో ఇరుక్కొవ‌డంతో త్రివిక్ర‌మ్ సినిమాకి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్క్ స్టార్ట్ చేయలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అనిరుథ్ కోసం వెయిట్ చేసిన త్రివిక్ర‌మ్ ఇక లాభం లేద‌నుకుని అనిరుథ్ ని త‌ప్పించి..అత‌ని ప్లేస్ లో మిక్కీ జే మేయ‌ర్ ని అవ‌కాశం ఇచ్చారట‌. మిక్కీ జే మేయ‌ర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్రివిక్ర‌మ్ సినిమాకి మ్యూజిక్ చేసే ఛాన్స్ రావ‌డంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడ‌ట మిక్కీ.

More News

మూడో షెడ్యూల్ లో 'షీ'

కల్వకుంట్ల తేజేశ్వర్‌ రావ్‌(కన్నారావ్‌) నిర్మాతగా గతంలో '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం 'షీ'.

'నాన్న‌కు ప్రేమ‌తో' ర‌చ‌యిత హుస్సైన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా 'మీకు మీరే మాకు మేమే''

ఇటీవ‌ల సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌య్యిన నాన్న‌కు ప్రేమ‌తో చిత్ర ర‌చయిత హుస్సైన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌కుడిగా మారి మీకు మీరే మాకు మేమే అనే చిత్రాన్ని నిర్మించారు.

చైతు ప్రేమ‌మ్ ఫ‌స్ట్ లుక్ డేట్

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా న‌టిస్తున్న ప్రేమ‌మ్ రీమేక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కార్తీకేయ ఫేం చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు.

ఊపిరి ఆడియోకి ముహుర్తం కుదిరింది..

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందుతున్న క్రేజీ మూవీ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు.

డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా రిలీజైన స్పీడున్నోడు ఆడియో

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం స్పీడున్నోడు.ఈ చిత్రాన్ని గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.