ఓ ఆట ఆడుకుంటున్న అంజ‌లి!

  • IndiaGlitz, [Tuesday,July 16 2019]

తెలుగు ప‌డుచు అంజ‌లి ఓ ఆట ఆడుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఎవ‌రితో... ఎవ‌రిని...? ఎందుకు? అని ఊపిరాగేట‌న్ని ప్ర‌శ్న‌లు వేసేయ‌వ‌ద్దు. ఆమె ఆడుకోబోయేది వ్య‌క్తుల‌తో కాదు కాబ‌ట్టి. ఆమె బాస్కెట్ బాల్ కోచింగ్ తీసుకుంటున్నార‌ట‌. ఆమె త్వ‌ర‌లో ఓ చిత్రంలో బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిగా క‌నిపించ‌నున్నారు. కృష్ణ న్ జ‌య‌రాజ్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో అంజ‌లి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్‌. ఆయ‌న ఇంత‌కు ముందు 'సొన్నా పురియాదు' ఓ కోలీవుడ్ చిత్రాన్ని తీశారు.

ఈ తాజా చిత్రం ఫాంట‌సీ కామెడీ సినిమా. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఐశ్వ‌ర్య రాజేష్ క్రికెట్ క్రీడాకారిణిగా, ర‌ష్మిక మండ‌న్న క్రికెట్ క్రీడాకారిణిగా క‌నిపించ‌నున్న నేప‌థ్యంలోఅంజ‌లి బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్‌గా సంద‌డి చేయ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లుపెడ‌తారు. చెన్నైతో పాటు ఊటీలోనూ చిత్రీక‌రిస్తారు. మ‌రికొన్ని హిల్ స్టేష‌న్ల స్కౌటింగ్ కూడా జ‌రుగుతోంది. తెలుగులోనూ సైమ‌ల్‌టైనియ‌స్‌గా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

త‌మిళ నిర్మాత‌గా మారుతున్న రానా

రానా ఇప్పుడు త‌మిళంలో నిర్మాత‌గా మారుతున్నారు.

క‌మ‌ల్ - రెహ‌మాన్‌ చేతులు క‌లిపారోచ్‌!

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించ‌నున్న సినిమాకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

'స‌రిలేరు..' లో జ‌గ‌ప‌తి లేరు!

టాలీవుడ్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు సీరియ‌స్ నోట్‌లో ఉన్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

ఎస్.. బాలయోగి ఆస్తులు కొట్టేశానంటున్న కేశినేని!

ఎంపీ కేశినేని నాని.. ఇప్పుడీ పేరు చెబితే తెలుగు తమ్ముళ్లకు చెమటలు పడుతున్నాయ్.. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ‘హీరో’ దొరికేశాడోచ్!!

ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో రాఘవేంద్రరావు ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అప్పట్లో స్వయానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా దర్శకేంద్రడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.